కాలు బెణికినా ‘మోనికా’ కోసం కష్టపడిన పూజా హెగ్దే

రజినీకాంత్ నటించిన ‘కూలీ’ చిత్రంలోని ‘మోనికా’ పాట యువతను ఆకట్టుకుంటోంది. అనిరుధ్ సంగీతం, పూజా హెగ్దే డాన్స్ స్టెప్స్, ఎక్స్‌ప్రెషన్స్, సౌబిన్ నృత్యం ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ పాట గురించి పూజా హెగ్దే ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ, “ఇది నా కెరీర్‌లో అత్యంత కష్టతరమైన పాట. తీవ్ర ఎండలో గ్లామరస్‌గా, సహజంగా కనిపించేందుకు చాలా శ్రమించాను. కాలు బెణికిన తర్వాత చేసిన తొలి పాట ఇది. థియేటర్లలో ఈ పాట అద్భుతమైన అనుభూతిని పంచుతుంది” అని తెలిపారు.

Related Articles

Latest Articles